మునగనూరులో ‘సెవెన్ స్టార్’ రిసార్ట్‌ న్యూసెన్స్‌!

">డీజేల మోతతో నిద్రకు దూరమవుతున్న స్థానికులుఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు! మునగనూరులో ‘సెవెన్ స్టార్’ రిసార్ట్‌ న్యూసెన్స్‌! డీజేల మోతతో నిద్రకు దూరమవుతున్న స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు! తుర్కయంజాల్ , నేటి దిక్సూచి : ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధిలోని మునగనూరు గ్రామంలో నివాస ప్రాంతాల మధ్య రిసార్ట్‌ నిర్వహణ.. అర్ధరాత్రి వరకు డీజేల హోరు.. మద్యం మత్తులో సందడి చేసే అతిథుల అల్లరి.. వెరసి మునగనూరు గ్రామంలోని ‘సెవెన్ స్టార్’ రిసార్ట్‌ సమీపంలో నివసిస్తున్న కుటుంబాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిసార్ట్‌ నుంచి వెలువడుతున్న భారీ శబ్దాలతో వృద్ధులు, చిన్నపిల్లలు,...