అనుమతుల్లేని వెంచర్ల దందా.. అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి?

భూముల్లో అక్రమ లేఔట్లు.. ఆన్‌లైన్‌లో ప్లాట్ల విక్రయాలునాలా ఫీజులు చెల్లించకుండానే రియల్‌ వ్యాపారం.. ప్రభుత్వ ఆదాయానికి గండి. ఫిర్యాదులు చేసినా చర్యలేవీ? అనుమతులు లేకుండా ప్లాట్లు కొంటే కొనుగోలుదారులకు తప్పని ముప్పు వ్యవసాయ భూముల్లో అక్రమ లేఔట్లు.. ఆన్‌లైన్‌లో ప్లాట్ల విక్రయాలు నాలా ఫీజులు చెల్లించకుండానే రియల్‌ వ్యాపారం.. ప్రభుత్వ ఆదాయానికి గండి ఫిర్యాదులు చేసినా చర్యలేవీ? అనుమతులు లేకుండా ప్లాట్లు కొంటే కొనుగోలుదారులకు తప్పని ముప్పు నల్గొండ–చింతపల్లి /నేటి దిక్సూచి : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైన అనుమతులు పొందకుండా, నిబంధనలను పాటించకుండా లేఔట్లు ఏర్పాటు...